Posts

Showing posts from October, 2019

shirdi sai baba

Image
   సబ్ కా  మాలిక్ ఏక్ అన్న సందేశం తో యావత్ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన  సాయి బాబా మందిరం మహారాష్ట్ర  లోని అహేమద్నగర్ జిల్లా  షిరిడి లో ఉంది . ప్రతి సంవత్సరం కొన్ని లక్షల లాది భక్తులు మహాసమాధి దర్శించు కోవడానికి వస్తూ ఉంటారు . సాయి బాబా  మహాసమాధి అయ్యి  వంద సంవత్సరాలు దాటింది. సాయి నాధుడు ఇప్పటికి సమాధి నుండే అభయం ఇస్తాడుఅని అసంఖ్యాక సాయి భక్తులు  నమ్మకం. శ్రద్ద ,సబూరి  శ్రద్ద  అంటే   విశ్వాసం,భక్తి సబూరి అంటే ఓర్పు ,సాధన సందేశంతో మానవాళికి అమూల్యమైన  శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయి సాయి అను నామాన్ని యఙప్తి నందు ఉంచు కోవటం వల్ల భక్తులు కష్టాన్ని తొలగించిను. షిరిడి లో పాత మశీదు మందిరాన్ని తన నివాసము చేసుకొని నివసించాడు. తొలిసారిగా 1854లో  బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశర్యయపోయారు. అనంతరం అయన కొంతకాలం కనిపించలేదు .  షిరిడీ లో  కాండోబా మందిరంలో మహల్సాపతి పూజారి గా ఉండేవాడు ఒకసారి సాయి షిరిడి కి వచ్చినప్పుడు అవోసాయి  అని ఆహ్వానించాడు  అప్పటినుంచి సాయి బాబా గా అయన నామం ప్రస...

Shani Shingnapur(Nevasa - Ahmednagar):

Image
PLACES TO VISIT AROUND SHIRIDI : Shani Shingnapur :    (Nevasa - Ahmednagar)   Shani Shingnapur :  (Nevasa - Ahmednagar)                                             Shani Shingnapur Shani Shingnapur (Nevasa - Ahmednagar) Shani the son of Sun (Surya) is famous God in Shinganapur. A specialty of Shinganapur is there are no doors to the houses. Shri Shani Dev protects people from thieves. Shanishinganapur is one more religious place in Ahmednagar-Nagar Dist. Rahuri is 50 Km. from Shirdi, & Shanishinganapur is located at east on Nagar Manmad Road. Shinganapur the Sub verb of Sonai is to the east 16 Kms. from Rahuri. S.T. Buses & private cars are available for journey.