shirdi sai baba


   సబ్ కా  మాలిక్ ఏక్ అన్న సందేశం తో యావత్ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన  సాయి బాబా మందిరం మహారాష్ట్ర  లోని అహేమద్నగర్ జిల్లా  షిరిడి లో ఉంది . ప్రతి సంవత్సరం కొన్ని లక్షల లాది భక్తులు మహాసమాధి దర్శించు కోవడానికి వస్తూ ఉంటారు . సాయి బాబా  మహాసమాధి అయ్యి  వంద సంవత్సరాలు దాటింది. సాయి నాధుడు ఇప్పటికి సమాధి నుండే అభయం ఇస్తాడుఅని అసంఖ్యాక సాయి భక్తులు  నమ్మకం.

శ్రద్ద ,సబూరి 
శ్రద్ద  అంటే  విశ్వాసం,భక్తి సబూరి అంటే ఓర్పు ,సాధన సందేశంతో మానవాళికి అమూల్యమైన  శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయి సాయి అను నామాన్ని యఙప్తి నందు ఉంచు కోవటం వల్ల భక్తులు కష్టాన్ని తొలగించిను. షిరిడి లో పాత మశీదు మందిరాన్ని తన నివాసము చేసుకొని నివసించాడు. తొలిసారిగా 1854లో  బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశర్యయపోయారు. అనంతరం అయన కొంతకాలం కనిపించలేదు . 
షిరిడీ లో  కాండోబా మందిరంలో మహల్సాపతి పూజారి గా ఉండేవాడు ఒకసారి సాయి షిరిడి కి వచ్చినప్పుడు అవోసాయి  అని ఆహ్వానించాడు  అప్పటినుంచి సాయి బాబా గా అయన నామం ప్రసిద్ధి చెందినది .  

సాయి గురుస్థానం :

Gurusthan

1.షిరిడి కి సాయి బాబా మొట్టమొదటి  16 సంవత్సరాల బాలుడిగా వచ్చిన సంవత్సరం  -1854 (వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం) బూటీ వాడా  దగ్గర వుంది. సుమారు మూడు సంవత్సరాల తరువాత తిరిగి 
షిరిడి చేరుకొని దర్శనమ్ ఈచిన్న స్థానం  ఖండోబా  ఆలయం మర్రి చెట్టు దగ్గర ప్రధాన రహదారి ప్రక్కనే వుంది ఈ ఆలయం. 
2. శరీరం  విడిచిన  మూడు రోజులు తరువాత మరల పునర్జీవితులైన సంవత్సరం  -Aug  18,1886  
3. సాయి బాబా  మహాసమాధి చెందిని సంవత్సరం -Oct 15,1918(బూటీ వాడ ),విజయదశమి నాడు . 
షిరిడి లో దర్శనీయ  స్థలాలు.
1.గురు స్థానం(వేప చెట్టు)
2.ఖండోబా మందిరం
3. దాహ్వరకామాయి(మసీదు)
4.చావడి
5.సమాధి మందిరం
6.లెండీ వనం
7.నంద దీపం
8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు(సమాధి మందిరానికి ఎడమప్రక్క)
9.కర్ణ కానీఫనాధుని ఆలయం.
10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర)
11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా)
12.తాజింఖాన్ బాబా గారి దర్గా.
13.బడే బాబా గారి దర్గా (చావడి ఎదురుగా)
చోటే బాబా గారి సమాధి (ఖండోబా మందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన), మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర), తాత్యాకోతే పాటిల్ సమాధి, అయ్యర్ సమాధి, అబ్ధుల్ బాబా సమాధి, నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర), అమీదాస్ భవాని మెహతా గారి సమాధి, ముక్తరాం గారి సమాధి(దత్త మందిరం వెనుక
























Comments

Popular posts from this blog

Shani Shingnapur(Nevasa - Ahmednagar):